17-March-2021

మొటిమలు- వేధిస్తున్నాయా

By the news voice

టీనేజీ వయస్సు నుంచి పెద్దవాళ్ల వరకూ ముఖాన మొటిమలు అనేది పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. ముఖ్యంగా చర్మం ఆయిలీగా ఉండేవారిలో ఈ సమస్య ఎక్కువ.

istock

మొటిమలు ముఖంమీదే కాదు, వీపు భాగాన, ఉదార భాగాన కూడా వస్తాయి. ఇవి నొప్పిని, జిలనీ కలిగిస్తాయి. దాంతో చాలామంది మొటిమలను గిల్లుతూ, గోకుతూ ఉంటారు.

istock

పుదీనా ఆకులను ముఖాన పరచి ఉంచి పావుగంట తర్వాత తీసి చల్లటి నీళ్ళతో ముఖాన్ని కడుక్కోవాలి. ఆకులను రుద్దనవసరం లేదు. అలా చేస్తే మొటిమలు మరింత నొప్పిచేస్తాయి.

istock

ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి ముఖానికి ప్యాక్ వేసుకుంటే ఫలితం కనిపిస్తుంది.  చర్మం పొడిగా, సున్నితంగా ఉంటే ఈ ప్యాక్ వేసుకోకూడదు.

istock

వేప ఆకులను నీళ్ళలో ఉడికించి, ఆ నీటిని బకెట్ నీళ్ళలో కలుపుకుని స్నానం చేస్తే ఎంతో మంచిది. ఇలా చేయడంవల్ల మొటిమలే కాదు అనేక రకాల చర్మ వ్యాధులు కూడా తగ్గుతాయి.

istock

నీరుల్లి గడ్డను సగానికి కోసి ఆ ముక్కను మొటిమలపై రుద్దుతూ వుంటే తగ్గుతాయ్.

istock

బియ్యం కడిగిన నీటిని మొటిమల పైన మృదువుగా రుద్దితే తగ్గుతాయి.

istock

బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.

istock

బయటకు వెళ్ళి వచ్చినప్పుడు, దుమ్ము చేరకుండా తప్పకుండా చల్లటి నీళ్ళతో ముఖం కడుక్కోవాలి.

istock

మరిన్ని వివరాలు ...వార్తల కోసం