మలబద్ధకం బాధపెడుతోందా?

16-March-2021

By the news voice

istock

అతిగా తినడం, ధూమపానం, మద్యపానం వంటివి ప్రధాన కారణాలు. ఇది చాలా మందికి దీర్ఘకాలిక సమస్యగా నిలిచిపోతుంది. మలబద్ధకం నుంచి బయటపడటానికి అనేక మార్గాలు ఉన్నాయి. 

pexels

మీ లైఫ్ స్టైల్ అలవాట్లు,  ఆహారాన్ని మార్చడం వల్ల ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. మలబద్దకం నుంచి ఉపశమనం కలిగించడానికి అనేక ఇంటి చిట్కాలు కూడా ఉన్నాయి.

istock

ఫైబర్  తీసుకోవడం వల్ల  జీర్ణ‌వ్య‌వ‌స్థ   ద్వారా ప్రేగు కదలికలు తేలిక అవుతాయి.ఆహారం సులభంగా  జీర్ణమవుతుంది. కాబట్టి ఫైబర్ అధికంగా లభించే అవోకాడో, బెర్రీలు, ప్రూనే, అరటిపండ్లు వంటివి  తినాలి.

picsart

శరీరంలో నీటి శాతం త‌గినంత‌గా లేకపోవడం వల్ల తరచుగా మలబద్ధకం వస్తుంది. ఎక్కువ నీళ్లు తాగటం వల్ల మీరు సులభంగా యూరిన్ పాస్ చేయగలుగుతారు.

istock

కూల్ డ్రింక్స్ కార్బోనేటేడ్ పానీయాలు తీసుకోవడం మానుకోండి ఎందుకంటే ఇది మీ పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. అలాగే మసాలా ఫుడ్ ఎక్కువగా తీసుకోవద్దు...

istock

మలబద్ధకం  సమస్యల  అరటిపండు చక్కటి పరిష్కారం. ఫైబర్ అధికంగా ఉన్నందున ఇవి జీర్ణవ్యవస్థకు మంచివి. రోజూ అరటిపండ్లు తినడం వల్ల మలబద్దకం నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.

istock

కాఫీ వంటి కెఫిన్ పానీయాలు తాగుతే  పెద్దప్రేగు మెరుగ్గా పనిచేస్తుంది. మలవిసర్జనకు వెళ్లమని మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. కాఫీలో కరిగి ఉన్న ఫైబర్ ఉంటుంది, ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది,

istock

మలబద్దకాన్ని ఎదుర్కోవటానికి మీ శరీరానికి కావలసిందల్లా  కొంత శారీరక శ్రమ. వ్యాయామం ఆహారాన్ని ప్రేగుల ద్వారా సులభంగా కదలడానికి సహాయపడుతుంది.

istock

జీర్ణవ్యవస్థలో మీ కండరాలను ఉత్తేజపరిచేందుకు నడక, సైక్లింగ్, ఈత మొదలైన వ్యాయామాలు చేయండి.

istock

మరిన్ని వివరాలు...వార్తల కోసం