22-March-2021

By the new voice

ఎండుద్రాక్షతో ఆరోగ్య ప్రయోజనాలెన్నో

చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో ఎండు ద్రాక్ష కీలక పాత్ర పోషిస్తుంది.

istock

istock

ఎండు ద్రాక్షలో అధిక మొత్తంలో కేలరీలు, ప్రొటీన్లు, కొవ్వులు, కార్బోహైడ్రేట్లు, ఫైబర్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, విటమిన్ సి అధికంగా లభిస్తాయి.

 ఎండుద్రాక్షలు జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడమే కాకుండా మలబద్దక సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

istock

amazon

బీపీ సమస్య తో బాధపడేవారు తరచూ ఎండుద్రాక్షలు తీసుకోవటంవల్ల రక్తపోటును నియంత్రించవచ్చు.

 రక్తహీనత ఉన్నవాళ్లు ఎండుద్రాక్షలను తీసుకోవడం వల్ల శరీరంలో రక్తం మెరుగుపడుతుంది.

istock

ఎండుద్రాక్షలను రాత్రి నీళ్లలో నానబెట్టి  ఉదయం పరగడుపున తిని ఆ నీటిని తాగడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. 

istock

 ఇవి మీ కంటి చూపును బలంగా ఉంచడంలో సహాయపడతాయి

istock

ఎండు ద్రాక్షను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్ మరియు కిడ్నీ ఫెయిల్యూర్ లక్షణాలను నివారిస్తుంది.

istock

ఎండు ద్రాక్షలో ఉండే నేచురల్ ఫ్రక్టోజ్ ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది. ఎండు ద్రాక్షను రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే, వీక్ నెస్ ను తగ్గిస్తుంది. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి.

istock

మరిన్ని వివరాలు...వార్తల కోసం