facebook

13-April-2021

ఉగాది పచ్చడి  ప్రాముఖ్యత ఏంటో తెలుసా

Bhoomi

native planet

ఉగాది పచ్చడిని మన శాస్త్రాల్లో  నింబ కుసుమ భక్షణం అని పేర్కొంటారు.

sailikichan

రుతువుల మార్పు కారణంగా కలిగే వాత, కఫ, పిత్త దోషాలను హరించే ఔషధంగా ఈ ఉగాది పచ్చడిని పూర్వకాలం సేవించేవారు.

ugadi

ఈ పచ్చడిలో పూర్వీకులు- వేప లేత చిగుళ్లు, ఇంగువ, బెల్లం, సైంధవ లవణం కలిపి నూరేవారు.

ugadi

ఈ పచ్చడిని తింటే సంవత్సరమంతా ఎలాంటి అనారోగ్యమూ రాదని శాస్త్రాలు పేర్కొన్నాయి.

samayam

పచ్చడిలో వాడే పదార్థాలకు ఒక్కో పదార్థానికి ఒక్కో అర్థం ఉంది.

obay

బెల్లం

 తీపి మనసును ఆహ్లాద పరుస్తుంది. దగ్గు, అజీర్ణం, అలర్జీ, మలబద్ధకం, మైగ్రేన్‌, కామెర్లు వంటి అనారోగ్యాలను నివారిస్తుంది.

amazon.in

చింతపండు

 చింతపండు జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. జీర్ణాశయంలో ఉన్న వ్యర్థాలను బయటకు పంపిస్తుంది.

oneindia

ఉప్పు

మంచి రుచిని కలిగిస్తుంది. శరీరంలో లవణాలు పోకుండా నివారిస్తుంది.

local

మిరియాలు

బ్యాక్టీరియా, ఫంగ్‌సలకు ఇది విరుగుడు. ఆస్తమా, దగ్గు, శ్వాస సంబంధమైన వ్యాధులను నివారిస్తుంది.

easterlings

వేప పువ్వు

పొట్టలో ఉండే క్రిములను నాశనం చేస్తుంది. రక్తశుద్ధికి తోడ్పడి అనేక రకాల చర్మ వ్యాధులను నివారిస్తుంది. మధుమేహానికి మంచి ఔషధం.

prajashakthi

మామిడి

లేత మామిడిలో పీచు పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల పేగుల్లోని మలినాల్ని బయటకు పంపుతుంది. రక్త విరేచనాలను అరికడుతుంది.

  మీకు మీ కుటుంబ సభ్యులకు ప్లవ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

మరిన్ని వివరాలు...వార్తల కోసం