తేనే - ఆరోగ్య ప్రయోజనాలు

16-March-2021

By the news voice

pexels

ఇతర ఆహార పదార్థాల కంటే ఎక్కువ ప్రాధాన్యత తేనేకు మాత్రమే ఉంటుంది. తేనేను డైరెక్టుగా తీసుకోవడం కంటే ఆహార పదార్థాలు, నీటి రూపంలో తీసుకున్నట్లయితే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. 

pexels

 బరువు తగ్గాలంటే తేనే వాడితే మంచి ఫలితం ఉంటుంది. మీ శరీర బరువును తగ్గించుకోవాలంటే ప్రతిరోజు ఒక చెంచా తేనే తీసుకోండి క్రమంగా  తగ్గుతారు.

quora

జీర్ట వ్యవస్థను నియత్రిస్తుంది. పరగడుపున తేనే తీసుకుంటే గ్యాస్, అజీర్తి వంటి సమస్యలను నివారిస్తుంది. ఇందులోని యాంటిసెప్టిక్, యాంటీ బ్యాక్టీరియ లక్షణాలు కడుపుకి ఉపశమానాన్ని కలిగిస్తాయి

news18

స్వచ్చమైన తేనేలో ఎంజైములు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. హానికరమైన బాక్టీరియా నుంచి మీ శరీరాన్ని కాపాడుతుంది. 

pexels

అలర్జీతో బాధపడుతున్నవారికి తేనే మంచి ఔషదంగా పనిచేస్తుంది. సీజనల్ లో వచ్చే అలర్జీలు మీ దరికి చేరనివ్వదు. 

pexels

ప్రతిరోజూ తేనే తీసుకునేవారిలో ఇమ్యూనిటీ లెవల్స్ మెరుగ్గా ఉంటాయి. రోజంతా తాజాగా ఉండేందుకు సహాయపడుతుంది. బద్దకాన్ని, అలర్జీలను తొలగిస్తుంది.

pexels

తేనే గుండె సంబంధిత వ్యాధులకు మంచి మెడిసిన్. కొలెస్ట్రాల్ పెరగకుండా సహాయపడుతుంది. అధిక రక్తపోటును నియంత్రిస్తుంది 

medical news

దగ్గు, గొంతు మంటను తగ్గించడంలో తేనే తనవంతు పాత్ర పోషిస్తుంది. దగ్గు, గొంతు సమస్యలతో తరచుగా బాధపడేవారు తేనే సేవించినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. 

pexels

తేనే ముఖానికి మంచి ఫేస్ ప్యాక్ లా పనిచేస్తుంది. చర్మం మ్రుదువుగా ఉండేలా చేస్తుంది. నెలకు రెండు సార్లు తేనేతో తయారు చేసిన  ప్యాక్ వేసుకున్నట్లయితే.. చర్మం కాంతివంతగా తయారువుతుంది.

exporters india

మరిన్ని వివరాలు...వార్తల కోసం