నేరేడు పండు ప్రయోజనాలు

22-March-2021

By the news voice

ఆయుర్వేదంలో నేరేడు పండుకు జంబూ ఫలం అనే పేరుంది.

istock

ప్రాచీన గ్రంథాల్లో కూడా నేరేడు పండ్లు, గింజలు, బెరడు గురించి ప్రస్తావన ఉంది

istock

నేరేడుపండుకి చలువచేసే గుణంవుంది.నేరేడుపండు  అన్నివిధాలా ఆరోగ్య ఫలం

istockt

నేరేడు పండును రెగ్యులర్ గా తీసుకుంటే డయాబెటిస్ వ్యాధిని నియంత్రిస్తుంది.

istock

ఉదర సంబంధిత సమస్యల కోసం నేరేడుపండును తినాలి.

istock

గర్భిణీ స్త్రీలు నేరేడు పళ్ళు తినకూడదు. పుట్టబోయే బిడ్డ చర్మం రంగులో మార్పులు వస్తాయి.

istock

నేరేడు పండ్లలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాల వల్ల దంత సమస్యలను నివారించే అనేక మందుల్లో వీటిని విరివిగా ఉపయోగిస్తున్నారు.

istock

నేరేడు గింజలను చూర్ణం చేసుకొని ఉదయం పూట నీళ్లలో కలుపుకొని తాగితే డయాబెటిస్ రాదు.

istock

నేరేడు పండులోని ఔషధ గుణాలను గుర్తించిన శాస్త్రవేత్తలు వీటితో ఇంగ్లీష్ మందులు తయారు చేస్తున్నారు.

istock

 మరిన్ని వివరాలు...వార్తల కోసం