పాలకూరతో ప్రయోజనాలు...

22-March-2021

By the news voice

పాలకూరను ఆకుకూరల్లో రాజుగా అభివర్ణిస్తారు. కంటిచూపుకి పాలకూర శ్రేష్టమైనది. ఇందులో విటమిన్‌ A మరియు మెగ్నీషియం, ఫోలిక్‌ యాసిడ్లు క్యాన్సర్‌ను నివారిస్తాయి.

istock

పాలకూరను తరచూ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు రాకుండా చూసుకోవచ్చు. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ను  అదుపు చేసుకోవచ్చు.

istock

పాలకూరను ఎక్కువగా తీసుకునే వారికి ఒవేరియన్‌ క్యాన్సర్‌ వచ్చే అవకాశాలు చాలా తక్కువ.

istock

పాలకూర రక్తహీనతను తగ్గిస్తుంది. ఇమ్యూనిటీని కూడా పెంచుతుంది. పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

istock

శ్వాస సంబంధిత రోగాలను కూడా పాలకూర దూరం చేస్తుంది. 

istock

చర్మ సౌందర్యానికి కూడా పాలకూర ఎంతగానో తోడ్పడుతుంది.

istock

పాలకూర రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అలాగే కంటిచూపును మెరుగు పరుస్తుంది.

istock

పాలకూరను కందిపప్పుతో కలిపి వండుకోవచ్చు. పకోడీ, చపాతి పిండిలో వాడుకోవచ్చు. పాలక్ పన్నీర్ ఫేమస్ డిష్ గా గుర్తింపు పొందింది. 

istock

ఇతర ఆకుకూరల్లాగా పాలకూరను కూరలాగా, వేపుడు చేసుకుని కూడా తినవచ్చు.ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. 

istock

మరిన్ని వివరాలు...వార్తల కోసం