సగ్గుబియ్యం ప్రయోజనాలు

22-March-2021

By the news voice

సగ్గుబియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని కర్రపెండలం దుంపతో  తయారు చేస్తారు.

istock

సగ్గుబియ్యం పాయసం, కిచిడి, ఉప్మా వగైరా వాటిలో ఉపయోగిస్తూ ఉంటాం. వీటిలో కార్బోహైడ్రేట్స్ సమృద్ధిగా ఉంటాయి.

istock

బరువు తగ్గాలనుకునేవారు సగ్గు బియ్యం తీసుకోవడం వల్ల తగ్గే అవకాశం ఉంటుంది. 

istock

సగ్గుబియ్యం తీసుకోవడం వలన గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తాయి. 

istock

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెంచి ఆరోగ్యంగా ఉంచుతుంది.

istock

ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉండే సగ్గు బియ్యాన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవడం మరింత ప్రయోజనకరం.

istock

సగ్గు బియ్యం బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి.

istock

సగ్గుబియ్యంలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉంటుంది. రక్తప్రసరణ సజావుగా సాగుతుంది.

istock

గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. ప్రొటీన్స్ , క్యాల్షియం కూడా ఎక్కువగా ఉంటాయి.

istock

మరిన్ని వివరాలు ...వార్తల కోసం