13-April-2021

samayam

Bhoomi

ఉగాది పూజా విధానం ప్రాముఖ్యత

youtube

తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు- మొత్తం ఆరు రుచుల కలయిక ఉగాది పచ్చడి

twitter

జీవితంలో ఎదురయ్యే మంచిచెడులకు, కష్టసుఖాలకు, జయాపజయాలకు అది ప్రతీక.

twitter

ఉగాది రోజు పాటించవలసిన నియమాలు

ఉగాదిరోజు సూర్యోదయం కాకుండా నిద్రలేచి, ఒంటికి, తలకి నువ్వులనూనె రాసుకుని స్నానం చేయాలి.

samayam

ఉగాది రోజు నవవస్త్రాధారణ, నవ ఆభరణ ధారణ చేయమని శాస్త్రం చెబుతుంది.

amazon

 దవనం ఆకుతో ఉగాది రోజు మొదలుకొని పౌర్ణిమ వరకు రోజూ ఒక దేవతా మూర్తికి పూజ చేయాలి.

tourist

ఉగాదిరోజు విఘ్నేశ్వరుణ్ణి, నవగ్రహాలను, బ్రహ్మాది దేవతలను పూజించాలని  గ్రంథాలు చెబుతున్నాయి.

sakshi

పంచాంగానికి పూజ చేసి మధ్యాహ్న సమయంలో నూతన వస్త్రాలు కట్టుకుని బ్రాహ్మణ ముఖంగా లేదా జ్యోతిష్కుల ముఖంగా ఆ పంచాంగాన్ని వినాలి.

timesnow

పంచాంగ శ్రవణం వలన గంగా స్నానం చేసినంత ..లేదా...గోదానం చేసినంత ఫలితం లభిస్తుంది.

ఉగాది రోజు  దేవతాదర్శనం చేయడం వలన  అంతా మంచి జరుగుతందని శాస్త్రం చెబుతోంది.

youtube

నింబ కుసుమం అంటే వేప పువ్వు. తప్పనిసరిగా ఉగాదిరోజు ప్రతి ఒక్కరూ వేపపువ్వును తినాలి.

pinterest

తీపి, చేదూ కలిసిందే జీవితం, కష్టం, సుఖం తెలిసిందే జీవితం... ఆ జీవితంలో ఆనందోత్సహాలని పూయించేందుకు వస్తుంది...విప్లనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు

మరిన్ని వార్తలు...వివరాల కోసం