APRIL-13-2021
ఉగాది ప్రాశస్త్యం ప్రాముఖ్యత
BHOOMI
youtube
wikipedia
ఉగాది అంటేనే తెలుగు వారి పండుగ. ఉగస్య ఆది అంటేనే ఉగాది అని అర్థం. ఉగ అనగా నక్షత్ర గమనం – జన్మ- ఆయుష్షు అని అర్థాలు వస్తాయి.
samayam
ప్రపంచ జన్మ ఆయుష్షులకు మొదటి రోజు కనుక ఉగాది అంటారు. ఈ పండుగను తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా జరుపుకుంటారు.
ammaruchulu
ఉగాది ఈరోజు నుంచే తెలుగు సంవత్సరం ప్రారంభం అవుతుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
samayam
ఉగాది రోజున పంచాంగ శ్రావణం జరుపుతుంటారు. నూతన సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయనేది తెలుసుకుంటారు.
samayam
ప్రస్తుతం శార్వారి నామ సంవత్సరం నడుస్తుండగా.. ఉగాది రోజు నుంచి ప్లవ నామ సంవత్సరం ప్రారంభం కానుంది.
deccan chronicle
చైత్ర శుక్ల పాడ్యమినాడు విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని.. ఆరోజు నుంచే ఈ సృష్టి ప్రారంభమయ్యిందని.. అందుకే ఉగాది జరుపుకుంటారు.
vartha
శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్లపాడ్యమి నాడే పట్టాభిషిక్తుడయ్యాడని.. ఆరోజునే ఉగాదిని జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.
samayam
ఉగాది రోజున అతి ముఖ్యమైనది...ఉగాది పచ్చడి. దీనిని షడ్రుచుల సమ్మేళనంతో తయారు చేస్తారు.
youtube
జీవితంలో జరిగే అన్ని రకాల భావనలను ఉగాది పచ్చడిలో ఇమిడి ఉంటాయి.
manalokam
ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పని పంచాంగ శ్రవణం. పంచాంగ పూజ, పంచాంగ శ్రవణం చేస్తారు.
ది న్యూస్ వాయిస్ తరపున అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు