మొటిమలు వేధిస్తున్నాయా? అలోవెరాతో చెక్ పెట్టండి

The News Voice

Free Bunni

కలబంద గుజ్జులో ఎన్నో ఉపయోగకరమైన ఔషధ గుణాలున్నాయి.

Mask Natural

కలబందతో తయారు చేసిన ఫేషియల్స్ ముఖానికి ఉపయోగిస్తే.. ముఖం మెరిసిపోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.

Faviana

 కలబంద రసంలో  సగం టీస్పూన్ కస్తూరి పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15-20 నిమిషాల తర్వాత కడిగేయండి.

The Ayurveda

వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేస్తే ముఖం మీద మొటిమలు తొలగిపోతాయి.

Beauty products of famina

కలబంద గుజ్జును కనురెప్పల ముందు.. కంటి చుట్టూ రోజూ రాసుకుంటే.. నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

Faviana

కలబంద గుజ్జును కనురెప్పల ముందు.. కంటి చుట్టూ రోజూ రాసుకుంటే.. నల్లటి వలయాలు తగ్గిపోతాయి.

Dailyhunt

కలబందను చిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా నీటిలో ఉడకబెట్టండి. చల్లారినత తర్వాత మిక్సీలో వేసి పేస్టులాగా చేసుకోవాలి.  ఈ  పేస్ట్‌లో కొద్దిగా తేనె వేసి బాగా కలిపి ముఖానికి రాయాలి.

Moksha lifstyle products

ఇది మొటిమలు మరియు మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

Indian makeup and beauty

కలబంద రసాన్ని రెండు టీస్పూన్లను తీసుకున్న రక్త శుద్ధి అవుతుంది. అప్పుడు మొటిమలు దరిచేరవు.

Skinkraft