అవిసె గింజలు-ఆరోగ్య ప్రయోజనాలు

By the news voice

Webdunia

 ఫ్లాక్ సీడ్స్ వీటిని చాలామంది  ప్రపంచంలోని మొట్టమొదటి  సూపర్ ఫుడ్ గా భావిస్తారు. అవిసె గింజలను కేకుల స్మూతిల తయారీలో ఉపయోగిస్తారు.

Adyaorganics

అవిసె గింజల్లో ముఖ్యమైన పోషక అంశాలు ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్, లిగ్నన్స్ మరియు మ్యుసిలేజ్. వీటితోపాటు విటమిన్ B1,ప్రొటీన్, కాపర్, మాంగనీస్,మెగ్నీషియం, భాస్వరం, జింక్,సెలీనియంతో పాటు ఫైబర్  ఉంటుంది.

Britannica

గుండెకు సంబంధించిన అనేక పోషకకాలు అవిసె గింజల్లో ఉన్నాయి. మోనోసాచురేటెడ్, పాలీఅన్ సాచురేటెడ్ కొవ్వులలో పుష్కలంగా ఉంటుంది. ధమనులలో కొలెస్ట్రాల్ ఏర్పడకుండా చూస్తుంది.

Indiamart

అవిసె గింజలు రోజువారీ ఆహారంగా తీసుకోవడంవలన  నిదానంగా మధుమేహాన్ని తగ్గిస్తుంది

Myupchar

ఆహారంలో అవిస గింజల్నిజోడించడంవలన  సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు. శరీరంలో ఎక్కువ కొలెస్ట్రాల్ను ఉపయోగించడం, కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడుతాయి. 

The indianmed

అవిసె గింజలు బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. కరిగే ఫైబర్ ఉండటంతో తినాలనే కోరికను అణచివేస్తుంది. ఈ గింజల్లో ఉన్న ఫైబర్ శరీర బరువును తగ్గిస్తుంది

Terrific tresses

అవిసేగింజలు  అధిక యాంటీ ఇన్ఫ్లమేటరీ స్థాయిలకు ప్రసిద్ధి చెందింది. అవిసే గింజలను క్రమంగా వినిగియోగిస్తే చర్మవాపు, చికాకు, దద్దుర్లను తగ్గించవచ్చు. 

Timeofindia

 గ్రౌండ్ ఫ్లాక్స్ సీడ్స్ యొక్క 2 టేబుల్ స్పూన్లు ద్వారా మహిళలలో వేడి మంటలను తగ్గిస్తాయని ఓ అధ్యయనంలో తేలింది.

123rf

అవిసేగింజలో ఒమేగా -3 ఫ్యాటీ ఆసిడ్స్ కారంణంగా జుట్టు కుదుళ్లకు బలం చేకూరుస్తంది.  దీంతో కుదుళ్లు బలం ఉంటాయి.

Tridge