Simpson&vail

గ్రీన్ టీ - హెల్త్ బెనిఫిట్స్

By the news voice

Skin disease remedies

వారానికి మూడు సార్లు గ్రీన్ టీ తాగితే మనిషి జీవితకాలం పెరిగినట్లు నిపుణులు గుర్తించారు. ఈ అద్భుత డ్రింక్‌లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. 

My beauty naturally

గ్రీన్ టీ తాగడం వల్ల గుండె సమస్యలు దూరమవుతాయని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.

Indiamart

గ్రీన్ టీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ దీంతో పాటు తాజా పండ్లు, కూరగాయలు కూడా తీసుకోవాలని సూచిస్తున్నారు.

EI reportero

గ్రీన్ టీ ఎక్కువగా దెబ్బతిన్న కణజాలాన్ని శక్తివంతం చేస్తూ.. బరువుని నియంత్రిస్తుంది.

Beverage Daily

గ్రీన్ టీలోని యాంటి ఆక్సిడెంట్స్ వయస్సు మీరకుండా చేస్తాయి. అలాగే మీ చర్మాన్ని కాంతి వంతం చేస్తాయి. 

Wikipidia

గ్రీన్ టీ వల్ల జరిగే డీ టాక్సిఫికేషన్ వలన బ్లడ్ ప్యూరిఫై అవుతుంది. ఫలితం గా చర్మం ఆరోగ్యం గా, తేమగా కళకళలాడుతూ మెరుస్తూ ఉంటుంది.

100%pure

గ్రీన్ టీ లో ఉండే పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్స్ రోగ నిరోధక శక్తిని బలంగా చేసి సీజనల్ ఫ్లూ, జలుబు వంటి వాటి నుండి ప్రొటెక్ట్ చేస్తాయి.

Style of life

గ్రీన్ టీ తాగడం అతిగా తాగకూడదు. ఎందుకంటే ఇందులో కూడా కెఫిన్ పదార్థం ఉంటుంది. 

Yoga digest

గ్రీన్ టీ బ్యాగ్స్ తాగిన తర్వాత కళ్ల కింద పెట్టుకుంటే కంటి కింద నల్లటి వలయాలు దూరం అవుతాయి.