మీ ప్రియురాలితో తొలిముద్దు ఆస్వాదించడం ఎలా...

Howtokiss

ముద్దు పెట్టుకోవటం అనేది మీ ప్రేమను వ్యక్తం చేయటానికి ఒక గొప్ప మార్గం. ముద్దు కేవలం రెండు పెదాల కలయికే కాదు.. అంతకంటే ఎక్కువ భావోద్వేగాలను పంచే ఓ అద్భుతమైన సాధనం.

Fill in some text

Poledance

జంటలు ఎలా పెట్టుకున్నా, ఎప్పుడు పెట్టుకున్నా ముద్దు పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యానికి మంచే జరుగుతుంది . అలాగే ముద్దు వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

Metro

ముద్దుల్లో ఫ్రెంచ్ కిస్, ఇంగ్లిష్ కిస్… ఇలా అనేక రకాలు ఉన్నాయి. విదేశీయులు ముద్దు పెట్టుకోవడాన్ని కామన్ విషయంగా భావిస్తారు. కానీ మన దగ్గరైతే దాన్ని శృంగార ప్రక్రియలో ఒక భాగంగా అభివర్ణిస్తారు. 

Mantelligence

ఆరోగ్యానికి ముద్దు ఏంటో మంచిది ముద్దు వల్ల గుండె పనితీరును మెరుగుపరిచేందుకె కాక గుండె వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు సహాయపడుతుంది.

Life N lesson

ముద్దు పెట్టేముందు చేయాల్సిన అతిముఖ్యమైన పని నోటిని శుభ్రం చేసుకోవడం.అలాగే ఎండిన పెదాలతో ముద్దుని భాగస్వామి ఆస్వాదించడం కష్టం.

Dating tips

అందుకే పెదాలు మృదువుగా, తడిగా ఉన్నప్పుడు ముద్దు పెట్టడం మంచిది.దాంతో పాటు పెదాలకి ఏదైనా గాయం జరిగినప్పుడు, అసలు ముద్దు జోలికి వెళ్ళకపోవడమే మంచిది.

GettyImages

ముద్దులో కనులు ఖచ్చితంగా మూసుకుంటే మంచిది. ఏదైనా అనుభవించాలంటే పూర్తి ఏకాగ్రత అవసరం.కాబట్టి కనులు మూసి ముద్దు పెట్టాలి.

Dating

పెదాలు అతిగా తెరిచి ఓవర్ చేయకూడదు.అలాగని చిన్నగా మూసేసి మొహమాటపడకూడదు.

Youworkforthem

ముద్దు పెట్టుకునేటప్పుడు మీరు 30 కండరాలను ఉపయోగిస్తారని, స్మూచింగ్ మీ బుగ్గలను గట్టిగా ఉంచడానికి సహాయపడుతుంది. ముద్దు పెట్టుకుంటే మెడ, దవడ కండరాలకు వ్యాయామంతో మంచి షేప్‌కు వస్తాయి.

Hubpages