GSalam.net

పోర్న్ చూడటం మానడం ఎలా...

By the news voice

USA today

పోర్న్ సినిమాలు చూడటం ద్వారా సమాజంలో విపరీతమైన పోకడలు తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా యువత బూతు చిత్రాలు చూడటం ద్వారా అత్యాచారం చేయాలనే ఆలోచనలతో వారు పెడమార్గం పట్టే అవకాశం ఉంది. .

Porn-Addiction

అంతేకాదు పోర్న్‌ అలవాటుపడిన వారి మెదడు మాదకద్రవ్యాలకు అలవాటుపడినవారి మెదడులా మారిపోతుందని కేంబ్రిడ్జ్‌ శాస్త్రవేత్తలు చెప్పారు.

పోర్న్‌ వీడియోలు చూసే వ్యక్తి క్రమంగా అందరికీ దూరమైపోయి ఒంటరితనాన్ని కోరుకుంటాడు. పోర్న్‌ స్థాయి పెరిగే కొద్దీ ఈ ఒంటరితనం పెరుగుతుంది

Your brain on porn

Wall street journal

పోర్న్‌ వలన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి. వీలైనంత వరకు పోర్న్ నుంచి దూరంగా ఉండటం మంచిది.

wealthy gorilla

పోర్న్‌ వలన వ్యక్తిగత జీవితం, కుటుంబ జీవితం వృత్తి జీవితం కూడా దెబ్బతింటాయి. వీలైనంత వరకు పోర్న్ నుంచి దూరంగా ఉండటం మంచిది.

New york post

ఎవరితోనైనా తన సమస్యను పూర్తి నిజాయితీతో తన సమస్యను పంచుకోవాలి. ఇంటర్నెట్‌లో పోర్న్‌ రాకుండా బ్లాక్‌ చేసుకోవాలి. తనదగ్గర ఉన్నది తీసేయాలి.

Develop good habits

భార్య పిల్లలు బాధపడుతున్నారని పదే పదే గుర్తు చేసుకోవాలి. ఒంటరిగా కంప్యూటర్‌తో ఆడకుండా భార్య పిల్లలతో కలిసి గడపాలి.

Regain

మీ భాగస్వామితో ఆరోగ్యకరమైన రీతిలో మీ లైంగిక సంబంధాలు ఏర్పరచుకోవాలి. అలా సాధ్యంకాకుంటే కౌన్సిలర్‌ సాయం తీసుకోవాలి. అప్పుడే పోర్న్ లాంటి అలవాట్ల నుంచి బయటపడతారు.

Family solutions

మీ భాగస్వామితో ప్రేమగా మాట్లాడండి. మీ సమస్యను వారితో చర్చించండి...అలాగే ప్రేమతో మీ లైంగిక వాంఛను భాగస్వామి ద్వారా తీర్చుకొనేందుకు ప్రయత్నిస్తే, ఆరోగ్యకరమైన రీతిలో జీవితం సాగిపోతుంది.