ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ చేయడం లేదా...అయితే ఎంత ప్రమాదమో చూడండి...

By the news voice

Eat this Not that

పొద్దునే బ్రేక్ ఫాస్ట్ తినడం చాలా ముఖ్యం. బిజీ లైఫ్ వల్లనో లేక మరే ఇతర కారణాల వల్లనో బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తున్నారు.  బ్రేక్ ఫాస్ట్ మిస్ అయితే అది ఆరోగ్యం దెబ్బతిట్టుంది.

Yahoo style UK

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకోకపోతే..   టైప్ 2 డయాబెటిస్ వచ్చే  ప్రమాదం ఉంది.  దీనివల్ల ఇన్సులిన్ నిరోధకత, హార్మోన్ల నియంత్రణతో  ఉబకాయం వంటి సమస్యలు వస్తాయి. గుండెపోటు కూడా రావచ్చు.

Wikipedia

ఫైబర్ , విటమిన్లతో సహా మీ ఆహారంలో అధిక పోషకాలను పొందడానికి బ్రేక్ ఫాస్ట్ గొప్ప మార్గం. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం  వల్ల శరీరానికి చాలా నష్టం జరుగుతుంది.

The indian Express

 శరీరానికి తగినంత శక్తి రాదు. ఇది అలసటకు కారణమవుతుంది. జీవక్రియ నెమ్మదిస్తుంది. మీరు ఉదయం లేచినప్పుడు, జీవక్రియ తక్కువగా ఉంటుంది.

Spoons of flavor

బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే రక్తంలో చక్కెర స్థాయి తగ్గుతుంది. దీనివల్ల ఆకలి, కోపం వస్తుంది. ఇది మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది, జ్ఞాపకశక్తి ,ఏకాగ్రతను దెబ్బతీస్తుంది

medium

ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటే.. మధ్యాహ్నం వరకు కడుపు నిండుగా ఉంటుంది. కానీ మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే ఆకలి పెరుగుతుంది. ఇది అనారోగ్యకరమైన ఆహారాన్ని తినే అవకాశం ఉంది.

Health care at Home

 చెడు కొవ్వు శరీరంలో పేరుకుపోతుంది. ఎముక సాంద్రతను తగ్గించడం బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. అలాగే శక్తి తగ్గుతుంది.

Crossfit

మీరు బ్రేక్‌ఫాస్ట్ చేయకపోతే రోగనిరోధక శక్తి తగ్గుతుంది. అలాగే శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అందవు. 

BabyCentre

అంతేకాదు.. బ్రేక్ ఫాస్ట్ చేయకపోవడం వల్ల పీరియడ్స్ సమయంలో విపరీతమైన కడుపులో నొప్పి రావడానికి కారణం అయ్యే అవకాశం ఉంది.

Youtube