Healthline.com

బొప్పాతో బోలెడు లాభాయిలు

బొప్పాయి, ఇది ఒక ఆరోగ్యకరమైన పండు. ఇది  చాలా రుచికరమైన పండు. బొప్పాయిని “ఫ్రుట్స్ అఫ్ ఏంజెల్స్” అని అంటారు. పూర్వ కాలం నుంచి అనేక ఆరోగ్య రుగ్మతలకు బొప్పాయిని ఉపయోగిస్తునారు.

1mg.com

విటమిన్ ఎ, కే, ఇ, సి, విటమిన్ బి కాంప్లెక్సులు B1, B2, B3, B5 మరియు B9 వంటి అనేక పోషకాలు బొప్పాయిలో పుష్కలంగా లభిస్తాయి

instacart.com

బొప్పాయిలో Bioflavonoids మరియు ఫైబర్ కలిగి ఉంటాయి.

samos-deli.com

బొప్పాయిలో పీచు పదార్థం అధికం. ఈ పోషకత పెద్దప్రేగులోని విషాన్ని గ్రహిస్తుంది, ఇది క్యాన్సర్ కారకమైన ప్రేగు కదలిక ద్వారా శరీరంలోని విషాన్ని తొలగిస్తుంది.

foodndtv.com

బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది గాయం నయం చేయటానికి సహాయపడుతుంది, ఆక్సిడేటివ్ ఒత్తిడి కారణంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ttehelka

బొప్పాయిలో  యంటి ఆక్సిడెంట్స్ రోగనిరోధక శక్తి బలోపేతం చేయడానికి సహాయపడతుంది. ఈ పండులో క్యారట్లు కంటే బీటా-కెరోటిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది.

indiamart.com

బొప్పాయి గుండెని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది కొలెస్టరాల్ నిరోధించడానికి సహాయపడుతుంది.ఇది హార్ట్ ఎటాక్  ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

msn.com

బొప్పాయి జీర్ణవ్యవస్థకు చాలా మంచిది. అలాగే, బొప్పాయిలో పిపాన్ అని పిలువబడే ప్రోటీన్-కరిగించే ఎంజైమ్ను కలిగి ఉంటుంది.

zeenews.india.com

పొడి చర్మం ఉన్నవారికి బొప్పాయి మంచిది. బొప్పాయి పేస్టు ముఖానికి రాసుకోవడం వలన చర్మం మృదువుగా మారుతుంది.

forbes.com