సంతానం లేని వారికి...శతావరి అద్భత ఔషధం

1mg

ఆయుర్వేదంలోని అద్భుతమైన మూలికల్లో శతావరి ముందు వరుసలో ఉంటుంది.

Bimbima

ప్రధానంగా సంతానం లేని వారికి ఆయుర్వేదంలో శతావరి అద్భుత ఔషధం. పూర్వ కాలం నుంచి ఈ మూలికను ఉపయోగిస్తున్నారు. దీన్ని టానిక్ లలో వాడతారు. శతావరిని వాత, పిత్త దోషాలు నివారించడానికి ఉపయోగిస్తారు.

Naturescape

ట్యాబ్లెట్స్ లేదా పొడి రూపంలో తీసుకుంటారు. అయితే శతావరిని సరైన మోతాదులో.. ఆయుర్వేద నిపుణుల సలహా మేరకు ఉపయోగించాలి. మహిళల్లో సంతానోత్పత్తి సమస్య నివారించడానికి ఉపయోగిస్తారు.

\Stylecraze

శరీరంలోని మలినాలను బయటకు పంపి..టాక్సిన్స్ ని తొలగిస్తుంది. గర్భంలో హెల్తీ బేబీ పెరగడానికి సహాయపడుతుంది.

John douilard

స్త్రీలలో ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. ఈస్ట్రోజెన్ లెవెల్స్ శరీరంలో సక్రమంగా ఉండటం వల్ల.. రుతుక్రమ సమస్యలు, ఒవ్యులేషన్ సమస్యలను నివారించవచ్చు. ఫెర్టిలిటీ ఛాన్సెస్ ని పెంచుతుంది.

Healthlogus

 తెల్ల రక్త కణాలు ఉత్పత్తికి శతావరి సహాయపడుతుంది. శరీరంలో మలినాలను కూడా బయటకు పంపడంతోపాటు ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

Harvest to table.

పోలిసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అనే వ్యాధి మహిళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కి కారణమవుతుంది. అలాగే అండోత్పత్తిపై కూడా దుష్ర్పభావం చూపుతుంది. ఇలాంటి సమస్యలకు శతావరి మంచి ఔషదంగా పనిచేస్తుంది.

Dr.axe

శతావరి.. ఫోలిక్యులర్ మెచ్యురిటీ మెరుగుపరిచి, రుతుక్రమ సమస్యలను నివారిస్తుంది. అలాగే హార్మోన్లను క్రమబద్ధీకరించి  ఫెర్టిలిటీ ఛాన్సెస్ పెరగడానికి సహాయపడుతుంది.

Eden Project

 అండోత్పత్తి సమయంలో.. ఈస్ట్రోజెన్ లెవెల్స్ ని పెంచడంలోనూ సహాయపడుతుంది. మస్కస్ స్పెర్మ్ రీప్రొడక్టివ్ ట్రాక్ లోకి ప్రవేశించి, ఎగ్ ని చేరడానికి సహాయపడతుంది. గర్భం దాల్చలనుకునే మహిళలు దీనిని వాడొచ్చు.  

Burpee seeds and plants