Pexels

సీతాఫలం తినడం వల్ల లాభాలు ఇవే...

By the news voice

Pexels

ప్రకృతి ఒడిలో దొరికే సీజనల్ ఫ్రూట్ సీతాఫలం. పోషక విలువలు సమృద్ధిగా ఉండి ఒక్క పండు తిన్న వెంటనే శరీరానికితక్షణ శక్తి లభిస్తుంది.

Pexels

ఇంకా ఇందులోని ఐరన్, విటమిన్ సి, పాస్ఫరస్, మెగ్రీషియం అధికంగా ఉండి ఆరోగ్యానికి మేలుచేస్తుంది.

Pexels

రక్తంలో గ్లూకోజ్‌ శాతాన్ని అదుపులో ఉంచుతుంది. సీతాఫలం రోజు తినడం వల్ల విటమిన్‌ సి శరీరానికి సమృద్ధిగా లభిస్తుంది

Pexels

రక్తంలోని ఇన్సులిన్‌ శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌ కారకాలని దూరం చేస్తాయి.

Pexels

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. చలువ చేస్తాయి. రక్తహీనత బారిన పడకుండా సీతాఫలం కాపాడుతుంది.

Pexels

కండరాలను దృఢంగా ఉంచే మెగ్నీషియం పోషకాన్ని అందిస్తుంది.సీతాఫలంలో ఉండే కాపర్‌ రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతాన్ని పెంచుతుంది.

Pexels

ఒక సీతాఫలంలోనే వెయ్యి మిల్లీ గ్రాముల కాపర్‌ లభిస్తుంది. ఇంకా దీనిలో లభించే డయిటరీ పీచు జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చూస్తుంది.

Pexels

కొవ్వూ, కెలొరీలు తక్కువగా ఉండి బరువు తగ్గాలనుకునేవారికి మేలు చేస్తుంది. విటమిన్‌ ఎ కలిగి ఉండటంతో కంటిచూపు బాగుండేందుకు తోడ్పడుతుంది. యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు ఈ కాలంలో వేధించే సమస్యలతో పోరాడతాయి.

Pexels

ఇన్ఫెక్షన్లు దరి చేరవు. గాయాలు కూడా త్వరగా మానుతాయి. సీజన్లో రోజూ వీటిని తినడం వల్ల కడపులో మంట తగ్గుతుంది. జీర్ణశక్తి పెంపొందుతుంది. ఎముకలు దృఢంగా మారతాయి. కండరాలు, నరాల బలహీనతను అధిగమించాడానికి సహాయపడుతంది.