తెల్లజుట్టుతో బాధపడుతున్నారా? ఈ హోం రెమెడీస్ ట్రై చేయండి

By the news voice

Pinterest

తెల్ల జట్టు.. వయస్సుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరూ ఎదుర్కొంటున్న కామన్ సమస్య.

Mythiryspot

తెల్లబడిన జట్టు మళ్లీ కొన్నిసార్లు సహజసిద్ధంగా ఒరిజనల్ కలర్ కు వస్తుంది అంటే నల్లబడే అవకాశం ఉంది.

Her world

స్ట్రెస్ తగ్గించుకోవడం ద్వారా తెల్ల జుట్టు మళ్లీ నల్లగా మారే ఛాన్స్ ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

Byrdie

షాంపూలు, కండీషనర్లు పెట్టడం మానివేసి, సహజసిద్ధంగా లభించే శీకాకాయి, కుంకుడు కాయను తలంటు స్నానానికి వాడితే మంచిది.

Giorgin dr.martino

తరచూ ఇండిగో ఆకు చూర్ణం పెట్టడం ద్వారా కూడా నల్లజుట్టు తెల్లబడకుండా ఉంటుంది.

Kama ayurveda

 కొబ్బరినూనెలో కాస్త నిమ్మరసం కలుపుకుని దాన్ని రోజూ తలకు పూసుకుంటూ ఉండండి. 

India tv news

నువ్వుల పేస్టులో బాదం ఆయిల్ మిక్స్ చేసి ఈ పేస్టును కొన్ని రోజుల పాటు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.

Soposted.com

ఉసిరి పొడిలో కాస్త నిమ్మరసం కలుపుకొని, దాన్ని మీరు పేస్ట్ మాదిరిగా తలకు పట్టించి రెండు గంటల తర్వాత స్నానం చేస్తే జుట్టు నల్లబడే చాన్స్ ఉంది.

Healthifyme

నువ్వుల పేస్టులో బాదం ఆయిల్ మిక్స్ చేసి ఈ పేస్టును కొన్ని రోజుల పాటు తలకు రాస్తే జుట్టు నల్లగా మారుతుంది.

stylecraze